IPL 2025: ఐపీఎల్ షెడ్యూల్ రిలీజ్!

11
- Advertisement -

భారత్ – పాక్ మధ్య ఉద్రికత్తల కారణంగా ఐపీఎల్ 2025 వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రీ షెడ్యూల్‌ను విడుదల చేశారు. మే 16న టోర్నమెంట్ తిరిగి ప్రారంభం కానుండగా, ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్‌లో జరిగే అవకాశముంది.

క్వాలిఫయర్ 1, ఎలిమినేటర్ మ్యాచ్‌లు హైదరాబాద్‌లో నిర్వహించే అవకాశాలు ఉన్నప్పటికీ, వారం విరామం కారణంగా ఫైనల్ జూన్ 1న జరగవచ్చని తెలుస్తోంది. వర్షాల భయం కారణంగా కోల్‌కతా వేదిక స్థానంలో అహ్మదాబాద్‌కు మార్పు చేయాలని యోచనలో ఉన్నారు.

Also Read:ఎండలతో జాగ్రత్త..వడదెబ్బతో నలుగురు మృతి

- Advertisement -