ఐపీఎల్ సెకండ్ ఫేజ్..షెడ్యూల్ ఇదే

76

ఐపీఎల్ 14వ సీజన్ సెకండ్ ఫేజ్ ప్రారంభానికి మరొక్కరోజు మాత్రమే మిగిలిఉంది. ఇప్పటికే సెకండ్ ఫేజ్‌ కోసం అన్ని టీంలు దుబాయ్‌కి చేరుకోగా తొలి మ్యాచ్‌ చెన్నై – ముంబై మధ్జ జరగనుంది. తొలి క్వాలిఫైయర్ మ్యాచ్ అక్టోబర్ 10న, ఎలిమినేటర్ మ్యాచ్ అక్టోబర్ 11న జరగనుంది. ఇక రెండో క్వాలిఫైయర్ మ్యాచ్‌ అక్టోబర్ 13న జరగనుండగా ఫైనల్ మ్యాచ్‌ 15 అక్టోబర్‌న జరగనుంది. ఇక పాయింట్ల పట్టికలో ఇప్పటివరకు ఢిల్లీ టాప్ పొజిషన్‌లో ఉండగా చెన్నై సెకండ్ ప్లేస్‌లో ఉంది.