టాస్‌ గెలిచిన చెన్నై సూపర్‌ కింగ్స్‌..

311
csk
- Advertisement -

(ఐపీఎల్) 2020లో భాగంగా మరో రసవత్తర పోరు సమయం అసన్నమైంది.. చెన్నై సూపర్‌ కింగ్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ తలపడుతున్నాయి. మెుదటిగా టాస్ గెలిచిన చెన్నై జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. ప్లేఆఫ్స్‌ అవకాశాలు సజీవంగా ఉండాలంటే ఇరు జట్లకు ఈ మ్యాచ్‌ కీలకం. ఈ నేపథ్యంలో ఈ పోరులో ఎలాగైనా గెలిచి ప్లేఆఫ్స్‌ రేసులో నిలవాలని రెండు జట్లు పట్టుదలతో ఉన్నాయి.

రాజస్థాన్‌: రాబిన్ ఉతప్ప, బెన్ స్టోక్స్, సంజు సామ్సన్ (wc), స్టీవెన్ స్మిత్ (c), జోస్ బట్లర్, రాహుల్ టెవాటియా, జోఫ్రా ఆర్చర్, రియాన్ పరాగ్, శ్రేయాస్ గోపాల్, అంకిత్ రాజ్‌పూత్, కార్తీక్ త్యాగ్

చెన్నై: ఫాఫ్ డు ప్లెసిస్, సామ్ కుర్రాన్, షేన్ వాట్సన్, అంబటి రాయుడు, ఎంఎస్ ధోని (w / c), రవీంద్ర జడేజా, కేదార్ జాదవ్, దీపక్ చాహర్, పియూష్ చావ్లా, శార్దుల్ ఠాకూర్, జోష్ హాజిల్‌వుడ్

- Advertisement -