IPL 2020: క్రికెటర్ల కనీస ధరలివే

635
ipl 2020
- Advertisement -

ఐపీఎల్ 13వ సీజన్‌ వేలానికి మరికొద్ది రోజులు మాత్రమే మిగిలిఉంది. ఈ నెల 19న కోల్ కతాలో వేలం జరగనుండగా ఇప్పటికే ఫ్రాంచైజీలు అందుబాటులో ఉన్న 332 మంది ఆటగాళ్లలో ఎవరిని దక్కించుకోవాలనే దానిపై ఓ అంచనాకు వచ్చాయి.

ఇక ఆటగాళ్ల కనీస ధర రూ. 20 లక్షల నుంచి 2.5 కోట్లుగా నిర్ణయించగా స్టార్ ప్రేయర్ల ధరను నిర్ణయించింది ఐపీఎల్ యాజమాన్యం. ఈ సారి వేలంలో స్టార్ ప్లేయర్లు పోటీపడుతుంటంతో ఐపీఎల్ ఆక్షన్ ఆసక్తికరంగా మారనుంది.

ఆటగాళ్ల వివరాలు…

రూ.2 కోట్లు: క్రిస్ లిన్, పాట్ కమిన్స్, మ్యాక్స్‌వెల్, డేల్ స్టెయిన్, మిషెల్ మార్ష్, జోష్ హేజిల్‌వుడ్, ఏంజిలో మాథ్యూస్

రూ. కోటి 50 లక్షలు: ఊతప్ప, ఇయాన్ మోర్గాన్, జాసన్ రాయ్, క్రిస్ మోరిస్, క్రిస్ వోక్స్, ఆడమ్ జంపా, షాన్ మార్ష్, డేవిడ్ విల్లీ, కేన్ రిచర్డ్‌సన్

రూ.కోటి: ఉనాద్కట్, ఫించ్, శామ్, టామ్ కరన్, నాథన్ కౌల్టర్‌నీల్, టిమ్ సౌథీ, అండ్రూ టై, మార్టిన్ గుప్టిల్, ఎవిన్ లూయిస్, కొలిన్ మున్రో, స్టొయినిస్, అలెక్స్ హేల్స్, ముజీబుర్రహ్మన్, జేమ్స్ పాటిన్సన్, లియామ్ ప్లంకెట్, డీఆర్సీ షార్ట్, తిసారా పెరీరా

రూ.75 లక్షలు: కొలిన్ డి గ్రాండ్‌హోమ్, ఐష్ సోధీ, డేవిడ్ మిల్లర్, బెన్ కట్టింగ్, కోరీ అండర్సన్, జాసన్ హోల్డర్, క్రిస్ జోర్డాన్, సీన్ అబోట్, లెండిల్ సిమ్మన్స్, మహ్ముదుల్లా, డాన్ క్రిస్టియన్

రూ.50 లక్షలు:అలెక్సీ కారే, షాయ్ హోప్, హెన్రిచ్ క్లాసెన్, షెల్డన్ కాట్రెల్, కార్లోస్ బ్రాత్‌వైట్, జేమ్స్ నీషమ్, ఆండైల్ ఫెహ్లుక్వాయో, మార్క్ వుడ్, డేవిడ్ మలాన్, ఐదెన్ మార్క్‌రమ్, టామ్ లాథమ్, ఒషాన్ థామస్, తాబ్రిజ్ షంసీ, బ్రెండన్ కింగ్, జేమ్స్ ఫాల్క్‌నర్, కరుణరత్నే, నువాన్ ప్రదీప్, కుశాల్ పెరీరా

రూ.40 లక్షలు: కామెరాన్ డెల్‌పోర్ట్, బెన్నీ హోవెల్

రూ.30 లక్షలు: విల్ జాక్స్, డేవిడ్ పేన్

రూ.20 లక్షలు: జహీర్ ఖాన్, ఫుల్లర్, ప్రెస్ట్‌విడ్జ్

VIVO IPL 2020 Player Auction list is out with a total of 332 cricketers set to go under the hammer in Kolkata on December 19th, 2019.

- Advertisement -