మహిళా దినోత్సవం.. గ్రీన్ ఛాలెంజ్

16
- Advertisement -

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా జోగినపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా ముఖరా కె గ్రామంలో మొక్కలు నాటి నాటిన ప్రతి మొక్కను కాపాడుతామని ప్రమాణం చేశారు మహిళలు.

సర్పంచ్ గాడ్గే మీనాక్షి మాట్లాడుతూ ఈ శుభదినోత్సవం సందర్బంగా మహిళామణులందరు మొక్కలు నాటి కేసీఆర్ గారి హారిత సంకల్పని సదా కొనసాగించేందుకు గ్రీన్ ఇండియా చాలెంజ్లో మొక్కలు నాటి ఈ నేలతల్లికి ఆకుపచ్చని మణిహారన్ని కానుకగా ఇద్దాం అని,గ్రామంలో ప్రతి వేడుకకు మొక్కలు నాటి 100% బ్రతికించడం జరుగుతుంది అని అన్నారు మొక్కలు నాటడమే కాదు నాటిన ప్రతి మొక్కకు జియో ట్యాగింగ్ చేసి డిజిటల్ ట్రీ ఆధార్ ఇవ్వడం జరుగుతుంది అని అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ మహిళలు పాల్గొన్నారు.

Also Read:BRS:వరంగల్‌లో భారీ బహిరంగ సభ

- Advertisement -