హైదరాబాద్‌ మెట్రోకు అంతర్జాతీయ గుర్తింపు

11
- Advertisement -

హైదరాబాద్ మెట్రోకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. జర్మనీ-హాంబర్గ్‌లో ఇటీవల జరిగిన ‘ది ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌’ (యూఐటీపీ)-2025 పురస్కారాల ప్రదానోత్సవంలో హైదరాబాద్ మెట్రోరైలు లిమిటెడ్‌కి ప్రత్యేక గుర్తింపు లభించినట్లు వెల్లడించారు సంస్థ ఎండీ, సీఈవో కేవీబీ రెడ్డి.

ఆర్టీఏ తోడ్పాటుతో ‘ఆప్టిమైజ్డ్ మెట్రో ఆపరేషన్ ప్లాన్స్ లీడింగ్ టు ఇన్‌క్రీజ్డ్ రెవెన్యూ ఫర్ ట్రెయిన్’ ప్రాజెక్టుకు గాను లభించింది పురస్కారం.

Also Read:పెరిగిన రైల్వే ఛార్జీలు

- Advertisement -