Gold:బంగారం…భగభగ

15
- Advertisement -

అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం భగభగ మండింది. అంతర్జాతీయ మార్కెట్‌(COMEX)లో బంగారం ధరలు రికార్డులు తిరగరాస్తున్నాయి. నిన్న ఔన్సు $4250 ఉండగా, ఇవాళ అది $4300 దాటేసింది.

అంతేకాకుండా మార్కెట్ క్యాప్‌ విలువ $30 ట్రిలియన్స్‌ క్రాస్ అయింది. ఒక అసెట్ ఈ మార్క్‌ను దాటడం చరిత్రలో ఇదే మొదటిసారి.

US-చైనా ట్రేడ్ వార్, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వంటి గ్లోబల్ టెన్షన్స్ వల్లే పెట్టుబడిదారులు బంగారాన్ని సేఫ్‌ అసెట్‌గా భావిస్తున్నారని విశ్లేషకులు చెబుతున్నారు.

Also Read:తెలంగాణ బంద్ విజయవంతం చేద్దాం..

- Advertisement -