- Advertisement -
53వ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టీవల్ గోవా వేదికగా జరగనున్నాయి. ఈ కార్యక్రమాన్ని అన్ని ఏర్పాట్లు చేసినట్టు ఐఎఫ్‌ఎఫ్‌ఐ ప్రకటించింది. నవంబర్ 20 నుంచి28వరకు జరిగే ఈ వేడుకలకు ప్రపంచ నలుమూలల నుంచి సినీ డైరెక్టర్లు హీరోలు పాల్గొంటారు.
మొత్తం 79దేశాల నుంచి 280 సినిమాలు పాల్గొన్నగా 25స్పెషల్ ఫీచర్ సినిమాలు మరియు 20నాన్ ఫీచర్ సినిమాలను ప్రదర్శితం కానున్నాయి. ఇదే వేదికగా భారత సినిమాల తరపున వేళ్తున్న ఆస్కార్ బరిలో నిలిచిన చెల్లో షో (దిలాస్ట్ ఫిల్మ్) ప్రదర్శితమవుతుంది. మధుర్ భండార్కర్ నిర్మించనున్న ఇండియా లాక్‌డౌన్ కూడా ఉంది.
గోవాలో జరిగే ఫిల్మ్ ఫెస్టివల్‌కు బాలీవుడ్ నటులు పరేష్‌రావల్, అజయ్ దేవగణ్, టబు, వరుణ్‌ధావన్, కృతిసనన్, యామీగౌతమి పాల్గొననున్నారు.
ఇవి కూడా చదవండి…
ఆలస్యమెందుకు తారక్ ?
ఆదిపురుష్‌పై కృతి కామెంట్…
విశ్వక్ సేన్ క్లారిటీ ఇవ్వాల్సిందేగా !
- Advertisement -