TRS విజయమే లక్ష్యంగా పని చేయాలి- ఇంద్రకరణ్ రెడ్డి

153
Indrakaran Reddy
- Advertisement -

జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బంజారాహిల్స్ డివిజన్‌లో ముఖ్య నేతలు, పార్టీ శ్రేణులు, బూత్ ఇంచార్జీ లతో జరిగిన సమన్వయ సమావేశంలో అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్నారు. కార్పొరేటర్ విజయలక్ష్మి విజయమే లక్ష్యంగా కార్యకర్తలు పని చేయాలని మంత్రి దిశానిర్దేశం చేశారు. అనంతరం ఖజానగర్, బొలనగర్‌లో గ్రేటర్ ఎన్నికల్లో భాగంగా ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అభ్యర్థి విజయలక్ష్మి, స్థానిక నేతలు, పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, బూత్ ఇంచార్జీ లు పాల్గొన్నారు.

- Advertisement -