భారతీయ రైల్వే..32వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్

2
- Advertisement -

దేశ చరిత్రలోనే తొలిసారి భారతీయ రైల్వే అతిపెద్ద ఉద్యోగ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. 32వేల పోస్టులతో ఉద్యోగ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందుకు వయోపరిమితి: 18-36సంవత్సరాల మధ్య(01-07-2025 నాటికి 36సం దాటని వారికి) అవకాశం కల్పించారు.

దరఖాస్తు ప్రారంభ తేదీ: 23-01-2025 కాగా దరఖాస్తు చివరి తేదీ: 22-02-2025. ఖచ్చితంగా ఇది నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అనే చెప్పవచ్చు.

Also Read:మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ కన్నుమూత..

- Advertisement -