- Advertisement -
ఛాంపియన్స్ ట్రోఫీలో విజయం దిశగా భారత్ పరుగులు తీస్తోంది. ఈ మ్యాచ్ లో భాగంగా భారత్, దక్షిణాఫ్రికాల మధ్య జరుగుతున్న నిర్ణయాత్మక వన్డే మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమ్ ఇండియా ఫీల్డింగ్ ఎంచుకుంది. భారత ఆటగాళ్లు బాగానే ఆడుతున్నారు. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 43.3 ఓవర్ల వద్ద 191 పరుగులకు ఆలౌట్ అయ్యింది. తర్వాత బరిలోకి దిగిన భారత్ ఓపెనర్‌లు రోహిత్ శర్మ, ధావన్ ఆడారు. అయితే 23 పరుగుల వద్ద ఓపెనర్ రోహిత్ శర్మ(12) ఔట్ అయ్యాడు. తర్వాత క్రీసులోకి వచ్చిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ బాగా ఆడుతున్నాడు. ధావన్, కోహ్లీ కలిసి విజయం దిశగా భారత స్కోర్ ను తీసుకెళ్తున్నారు. ప్రస్తుతం భారత్ స్కోర్ రెండు వికెట్ నష్టానికి 193 పరుగులు చేసింది. ధావన్, కెప్టెన్ కోహ్లీ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కీలకమైన చివరి లీగ్ లో టీమిండియా విజయం సాధించింది.
- Advertisement -