బంగ్లా వర్సె స్ ఇండియా…నేడు మూడో టీ20

195
india

బంగ్లాదేశ్ తో ఇండియా మూడు టీ20మ్యాచ్ లు ఆడనున్న సంగతి తెలిసిందే. కాగా ఇప్పటికే రెండు మ్యాచ్ లు పూర్తవ్వగా నేడు మూడో మ్యాచ్ జరుగనుంది. మొదటి టీ20బంగ్లాదేశ్ గెలవగా, రెండవ టీ20 ఇండియా గెలిచింది. అయితే ఇవాళ మూడో టీ20జరుగనుంది.

నాగపూర్‌ వేదికగా జరుగనున్న ఈమ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మ్యాచ్‌లో టీమిండియా తప్పక గెలవాల్సిన పరిస్థితి. ఎందుకంటే… మూడు టీ20ల సిరీస్‌లో ఇటు టీమిండియా, అటు బంగ్లాదేశ్ చెరో మ్యాచ్ గెలిచాయి. ఫలితంగా మూడో చివరి మ్యాచ్ కీలకం అయ్యింది.
జట్లు

ఇండియా : రోహిత్‌‌‌‌(కెప్టెన్‌‌‌‌), శిఖర్‌‌‌‌, రాహుల్‌‌‌‌, శ్రేయస్‌‌‌‌, పంత్‌‌‌‌, దూబే, క్రునాల్‌‌‌‌, వాషింగ్టన్‌‌‌‌, దీపక్‌‌‌‌, ఖలీల్‌‌‌‌/శార్దూల్‌‌‌‌, చహల్‌‌‌‌.

బంగ్లాదేశ్‌‌‌‌ : లిటన్‌‌‌‌దాస్‌‌‌‌, నయీమ్‌‌‌‌, సౌమ్య సర్కార్‌‌‌‌, ముష్ఫికర్‌‌‌‌, మహ్మదుల్లా(కెప్టెన్‌‌‌‌), అఫిఫ్‌‌‌‌, మొసాద్దెక్‌‌‌‌, అమినుల్‌‌‌‌, షఫియుల్‌‌‌‌/తైజుల్‌‌‌‌, అల్‌‌‌‌అమిన్‌‌‌‌, ముస్తాఫిజుర్‌‌‌‌.