దేశంలో 24 గంటల్లో 43,509 కరోనా కేసులు

74
corona

దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగాయి. గత 24 గంటల్లో 43,509 కరోనా కేసులు నమోదుకాగా 38,465 మంది కరోనా నుండి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 4,03,840 యాక్టివ్ కేసులుండగా రికవరీ రేటు 97.38 శాతానికి చేరాయి.

ఇప్పటివరకు 46,26,29,773 కరోనా టెస్టులు చేయగా గత 24 గంటల్లో 17,28,795 టెస్టులు చేసినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.