USA:భారత సంతతి వ్యక్తి మృతి

7
- Advertisement -

అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో పోలీసుల కాల్పుల్లో భారత సంతతి వ్యక్తి మృతి చెందారు. భారత సంతతికి చెందిన గుర్‌ప్రీత్ సింగ్ (36) అనే వ్యక్తిఫిగెరోవా స్ట్రీట్, ఒలింపిక్ బౌలేవార్డ్ కూడలిలో గుర్‌ప్రీత్ సింగ్ తన కారును ఆపి, చేతిలో మచెట్‌తో వాహనదారులను బెదిరించాడు.

ఇందుకు సంబంధించిన సమాచారం అందుకున్న పోలీసులు…గుర్‌ప్రీత్ సింగ్ హింసాత్మక చర్యలను గమనించిన పోలీసులు అతనిపై కాల్పులు జరిపారు. ఆసుపత్రికి తరలించేలోపే అతను మరణించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

Also Read:నాలాలు కబ్జా చేసి..బాధపడితే ఎలా?

- Advertisement -