దేశంలో 24 గంటల్లో 2,09,918 కరోనా కేసులు

76
corona
- Advertisement -

దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో 2,09,918 కరోనా కేసులు నమోదుకాగా 959 మంది మృతిచెందారు. ప్రస్తుతం దేశంలో 18,31,268 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉండగా పాజిటివిటీ రేటు 15.77% శాతంగా ఉంది. ఇప్పటి వరకు దేశంలో 1,66,03,96,227 మంది వ్యాక్సిన్ వేసుకోగా ఒమిక్రాన్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతూనే ఉంది.

- Advertisement -