భారత్ దగ్గర డబ్బు ఉంది.. ఆ ఫండ్ అవసరం లేదు అన్నారు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్. భారత్‌లో జరిగే ఎన్నికల్లో ఓటర్ల సంఖ్యను పెంచేందుకు అందించే 21 మిలియన్ డాలర్ల ఫండ్‌ను రద్దు చేసింది ట్రంప్ ప్రభుత్వంలోని DOGE విభాగం.
ఈ నేపథ్యంలో స్పందించిన ట్రంప్.. భారత్ వద్ద చాలా డబ్బు ఉందని.. అంత మొత్తం తామెందుకు ఇవ్వాలని వ్యాఖ్యానించిన అమెరికా అధ్యక్షుడు. భారత్, ప్రధాని నరేంద్రమోదీ పట్ల గౌరవం ఉంది కానీ.. 21 మిలియన్ డాలర్లు ఇవ్వడం ఎందుకని ప్రశ్నించారు.
భారత్ దగ్గర డబ్బు ఉంది.. ఆ ఫండ్ అవసరం లేదు: ట్రంప్
భారత్‌లో జరిగే ఎన్నికల్లో ఓటర్ల సంఖ్యను పెంచేందుకు అందించే 21 మిలియన్ డాలర్ల ఫండ్‌ను రద్దు చేసిన ట్రంప్ ప్రభుత్వంలోని DOGE విభాగం. భారత్ వద్ద చాలా డబ్బు ఉందని.. అంత మొత్తం తామెందుకు ఇవ్వాలని వ్యాఖ్యానించిన అమెరికా… pic.twitter.com/PFdLovXVFj
— ChotaNews App (@ChotaNewsApp) February 19, 2025
Also Read:పోలీస్ భద్రత కల్పించరా?: జగన్ ఫైర్

