- Advertisement -
దేశంలోని వారసత్వ రాజకీయాల్లో ఆ రెండు పార్టీలే టాప్ పొజిషన్లో ఉన్నాయి. జాతీయ పార్టీలో అత్యధికంగా 32 శాతంతో తొలి స్థానంలో కాంగ్రెస్, తర్వాతి స్థానంలో 17 శాతంతో బీజేపీలో వారసత్వ నాయకులు ఉన్నట్లు అసోసియేట్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్(ఏడీఆర్) వెల్లడించింది.
దేశ రాజకీయాల్లో వారసత్వ నేపథ్యం ఉన్న నాయకులపై సమగ్ర నివేదిక విడుదల చేసింది ఏడీఆర్. లోక్సభలో 543 ఎంపీల్లో 167 మంది(31%).. రాజ్యసభలో 224 మంది ఎంపీల్లో 47 మంది(21%) రాజకీయ వారసత్య నేపధ్యం ఉన్నవారేనని తెలిపింది.
వారసత్వ రాజకీయ నాయకులలో 24 శాతంతో 9వ స్థానంలో తెలంగాణ ఉండగా 34 శాతంతో ఐదవ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది.

Also Read:బీఆర్ఎస్వీ నేత గెల్లు అరెస్ట్
- Advertisement -

