దేశంలో 20 వేలకు దిగువలో కరోనా కేసులు…

62
India Coron Cases
- Advertisement -

దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంట‌ల్లో 16,051 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా, 206 మంది మృతిచెందారు. ప్ర‌స్తుతం దేశ వ్యాప్తంగా 2,02,131 కేసులు యాక్టివ్‌గా ఉండగా డైలీ పాజిటివిటీ రేటు 1.93 శాతంగా ఉంది.

దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,28,38,524కి చేరింది.రికవరీల సంఖ్య 4,21,24,284గా నమోదైంది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,75,46,25,710 మందికి కరోనా వ్యాక్సిన్లు వేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

- Advertisement -