10 వేలకు దిగువలో కరోనా కేసులు…

120
India Covid cases
- Advertisement -

దేశంలో కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గాయి. గత 24 గంట‌ల్లో దేశ‌వ్యాప్తంగా 8865 కొత్త కేసులు న‌మోదుకాగా 197 మంది మృతిచెందారు. దేశ‌వ్యాప్తంగా క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,30,793గా ఉండగా 525 రోజుల్లో ఇదే అత్య‌ల్పం. రోజువారీ పాజిటివ్ రేటు 0.80 శాతంగా ఉంది. వీక్లీ పాజిటివ్ రేటు 0.97గా ఉంద‌ని కేంద్ర ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది.

- Advertisement -