65 వేలు దాటిన యాక్టివ్‌ కేసులు…

26
- Advertisement -

దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నాయి.కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రాలన్ని అలర్ట్ కాగా తెలంగాణలో బూస్టర్ డోస్ వ్యాక్సిన్‌ను ప్రభుత్వమే ఉచితంగా పంపిణీ చేస్తోంది.

దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 12,591 మందికి కరోనా పాజిటివ్‌గా తేలగా మొత్తం కరోనా బాధితుల సంఖ్య 4.48 కోట్లకు పెరిగింది. కరోనా నుండి 4,42,61,476 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 65,286 కేసులు యాక్టివ్‌గా ఉండగా 5,31,230 మంది మృతిచెందారు. రోజువారీ పాజిటివిటీ రేటు 5.46 శాతం కాగా, 0.15 శాతం కేసు యాక్టివ్‌గా ఉన్నాయి. 98.67 శాతం మంది కరోనా నుండి కోలుకున్నారు.

Also Read:Karnataka Elections:సూర్యకు షాక్

- Advertisement -