దేశంలో 2 లక్షలు దాటిన కరోనా మరణాలు

120
corona
- Advertisement -

దేశంలో కరోనా సెకండ్ వేవ్ విస్తృతరూపం దాల్చుతోంది. రోజుకు రికార్డు స్ధాయిలో కేసులు నమోదవుతుండగా మరణాలు కూడా వేలల్లోనే సంభవిస్తున్నాయి. గత 24 గంటల్లో 3,60,960 కొత్త కేసులు నమోదుకాగా 3,293 మంది ప్రాణాలు కొల్పోయారు. మొత్తం ఇప్పటివరకు 2,01,187 మంది ప్రాణాలు కొల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 1,79,97,267కు చేరగా దేశంలో 29,78,709 యాక్టివ్ కేసులున్నాయి.

- Advertisement -