దేశంలో 24 గంటల్లో 23,950 కరోనా కేసులు…

55
corona

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు తగ్గుముఖం పడుతోంది. గత 24 గంటల్లో 23,950 పాజిటివ్ కేసులు నమోదుకాగా 333 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 2,89,240 యాక్టివ్ కేసులుండగా ఇప్పటి వరకు 96,63,382 మంది కరోనా నుండి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.

కరోనాతో ఇప్పటివరకు 1,46,444 మంది మృతిచెందారు. దేశంలో గత 24 గంటల్లో 10,98,154 మంది కరోనా నుండి కోలుకోగా 16,42,68,721 టెస్టులు చేసినట్లు పేర్కొంది.