ఏడు వేలు దాటిన యాక్టివ్‌ కేసులు..

26
corona
- Advertisement -

దేశంలో కరోనా కేసుల సంఖ్య 7 వేలు దాటాయి. గత గత 24 గంటల్లో 1,03,831 మందికి కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు చేయగా 1,134 కొత్త కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం దేశంలో 7026 యాక్టివ్ కేసులుండగా మొత్తం కరోనా బారిన పడిన వారి సంఖ్య 4,46,98,118 కి చేరింది. మొత్తం మరణాల సంఖ్య 5,30,813కి చేరగా కరోనా నుండి 4,41,60,279 మంది కోలుకున్నారు.

ఇప్పటివరకు నమోదైన మొత్తం పాజిటివ్‌ కేసుల్లో 0.02 శాతం మాత్రమే యాక్టివ్‌గా ఉన్నాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. రికవరీ రేటు 98.79 శాతంగా, మరణాలు 1.19 శాతంగా ఉన్నాయి.

ఇవి కూడా చదవండి..

- Advertisement -