అక్షర్ పటేల్ హ్యాట్రిక్ మిస్..

12
- Advertisement -

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో అక్షర్ పటేల్ హ్యాట్రిక్ మిస్ అయింది. తన తొలి ఓవర్‌లోనే హ్యాట్రిక్ మిస్ చేసుకున్నాడు. వరుస బంతుల్లో 2 వికెట్లు తీయగా హ్యాట్రిక్ బాల్ సైతం క్యాచ్ రాగా రోహిత్ చేతిలో పడ్డ క్యాచ్‌ని మిస్ చేశారు.

తొలి ఓవర్లో షమీ షాకివ్వగా, రెండో ఓవర్లో హర్షిత్ రాణా బంగ్లా కెప్టెన్ శాంటోను పెవిలియన్ చేర్చాడు. దీంతో బంగ్లా 2 ఓవర్లు ముగిసే సరికి 2 పరుగులు మాత్రమే చేసి, 2 వికెట్లు కోల్పోయింది.

బంగ్లాదేశ్ జట్టు

బంగ్లాదేశ్ : తాంజిద్ హసన్, సౌమ్య సర్కార్, నజ్ముల్ హొస్సేన్ శాంటో(కెప్టెన్), తౌహిద్ హృదయ్, ముష్ఫికర్ రహీమ్(కీపర్), మెహిదీ హసన్ మిరాజ్, జాకర్ అలీ, రిషాద్ హొస్సేన్, తంజిమ్ హసన్ సకీబ్, తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రహ్మాన్.

Also Read:గుండెపోటుకు సంకేతాలివే..జాగ్రత్త పడండి!

టీమిండియా

భారత్ : రోహిత్ శర్మ(సి), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్(w), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, మహమ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్.

- Advertisement -