రేపటి నుండి తగ్గనున్న ఉష్ణోగ్రతలు

267
telangana heatwave
- Advertisement -

ఓ వైపు ఎండలు మరోవైపు వడగాల్పుల ప్రభావంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ అందించింది. ఇవాళ వడగాల్పుల ప్రభావం ఉన్న రేపటి నుండి ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గుముఖం పడతాయని తెలిపింది.

ఉత్తర తెలంగాణ, తూర్పు తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుతాయి తెలిపిన వాతావరణ శాఖ రాబోయే 5 రోజులు రాష్ట్రంలోని పలుచోట్ల తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలిపింది.

- Advertisement -