సాధారణం కంటే ఎక్కువ వర్షాపాతం:ఐఎండీ

16
- Advertisement -

జులై నెల వర్షపాతం సూచికను విడదల చేసింది వాతావరణ కేంద్రం. దేశవ్యాప్తంగా సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదు అవుతుంది అని వెల్లడించింది ఐఎండీ. తెలంగాణ రాష్ట్రంలో కూడా సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదు అవుతుందని తెలిపింది.

ప్రస్తుతం ఎలినినో పసిఫిక్ మహా సముద్రంలో న్యూట్రల్ కండిషన్స్ లో ఉందని… లానినో ఆగస్ట్ లో డెవలప్ అయ్యే అవకాశం ఉన్నట్టు తెలిపింది ఐ ఎం డి.

Also Read:Ajith:’విడాముయ‌ర్చి’ ఫ‌స్ట్ లుక్

- Advertisement -