- Advertisement -
గోవా బ్యూటీ ఇలియానా తల్లికాబోతుందని గత కొంత కాలంగా సోషల్ మీడియాలో వార్తలు జోరుగా వినిపించాయి. ఈ విషయంపై ఇలియానా స్పందించకపోవడంతో అంతా నిజమనుకున్నారు. కానీ తాజగా ఇలాంటి పుకార్లను కొట్టి పారేస్తూ ఆ విషయంలో ఫుల్ క్లారిటీ ఇచ్చింది ఇలియానా.
శనివారం ఇన్‌స్ట్రాగామ్ ద్వారా గర్భవతి విషయంపై ఇలియానా క్లారిటీ ఇస్తూ..నేను గర్భవతి కాదు అంటూ పెర్కోంది. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తన భాయ్ ఫ్రెండ్ అస్ట్రేలియన్ ఫోటో్గ్రాఫర్ ఆండ్రూతో దిగిన ఫోటోలను పోస్టు చేసింది. ఆండ్రూతో ఇలియానా సాగిస్తున్న ప్రేమాయణం గురించి మనకు తెలిసిందే. తన వ్యక్తిగత విషయాలను చెప్పాలనుకోవడం నాకు ఇష్టంముండదంటూ పేర్కొంది గోవా బ్యూటీ.
- Advertisement -