బికినీ అందాలతో చంపేస్తున్న ఇలియానా..!

334
iliyana
- Advertisement -

దేవదాస్ చిత్రంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది గోవా బ్యూటీ ఇలియానా. సన్నజాజి తీగ నడుముతో ఎంతోమంది యువకుల హృదయాలని దోచేసిన ఈ భామ తెలుగులో స్టార్ హీరోయిన్ గా ఓ దశాబ్దం పాటు కొనసాగింది. టాలీవుడ్ లో పలువురు స్టార్ హీరోలతో నటించిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత బాలీవుడ్ చెక్కేసింది.

కరోనా వైరస్‌ వ్యాప్తి కారణంగా ఇంటికే పరిమితమైన ఈ గోవా బ్యూటీ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోంది. అభిమానులకు ఎప్పటికప్పుడు టచ్‌లో ఉంటూ తన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తోంది.

తాజాగా బికినీతో స్విమ్మింగ్ పూల్ వద్ద సేద తీరుతున్న ఫొటోను అభిమానులతో పంచుకుంది. స్విమ్మింగ్ పూల్ పక్కన ఎండలో సేద తీరుతున్న రోజుల్లోకి వెళ్లడం కష్టం కాదు అని కామెంట్ చేసింది. ప్రస్తుతం వెబ్ సిరీస్‌లు చేస్తున్న ఇలియానా త్వరలో అభిషేక్‌తో కలిసి ఓ సినిమాలో నటించబోతోంది.

- Advertisement -