ఇక నుంచి హ్యారీ టీవీలో కనిపిస్తాడు..!

53
- Advertisement -

శుభవార్త!!మంత్రాల నేపథ్యంలో తెరకెక్కిన సిరీస్‌ హ్యారీపోటర్‌. తాజాగా దీన్ని టీవీ సిరీస్‌లోకి రానుంది. ప్రముఖ హెచ్‌బీవో MAX ఛానెల్‌లో ఇది ప్రసారం కానుంది. దీనికి అధికారికంగా ఏప్రిల్‌ 12న వార్నర్ బ్రదర్స్‌ డిస్కవరీ ప్రకటించింది. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో హెచ్‌బీవో మ్యాక్స్ హ్యారీపోటర్ టీవీ సిరీస్‌ యొక్క మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఫోటోను షేర్‌ చేస్తూ..మీ హాగ్వార్ట్స్ లెటర్‌ ఇక్కడ ఉందని…మ్యాక్స్ లో మొట్టమొదటి #HarryPotter స్క్రిప్ట్ టెలివిజన్ సిరీస్ను ఆర్డర్‌ చేసినట్టగా ఉందని పేర్కొన్నారు. అయితే జేకే రౌలింగ్‌ రాసిన ఫిక్షనల్ స్టోరీ హ్యారీపోటర్‌. దీనిని ఇప్పటివరకు 8సినిమాలుగా తెరకెక్కించిన ఈ సినిమాను ప్రపంచవ్యవాప్తంగా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిసింది.

ఇవి కూడా చదవండి…

బాంబ్ బ్లాస్ట్ పై హీరో స్పందన

Chiru:ఫ్యాన్సీ నెంబర్‌కే అంత రేటా

రామబాణం..దరువెయ్యరా సాంగ్‌

- Advertisement -