అంతర్జాతీయ భూభౌతిక పరిశోధన సంస్థ…సభ్యులు వీరే

104
unesco

అంతర్జాతీయ భూభౌతిక పరిశోధన సంస్థ సభ్యులుగా వివిధ దేశాలకు చెందిన వారు నియమితులయ్యారు. సభ్యుల పదవీకాలం నాలుగేళ్లు ఉంటుందని ఐజీసీపీ కౌన్సిల్ తెలిపింది. డా. మహమ్మద్ జల్లుద్దీన్,డా.అరోరా తన్వి(భారత్),డా.చెంగ్ జాంగ్(చైనా),డాలోరిస్(ఇటలీ),కిమ్ యాంగ్జీ(రిపబ్లిక్ ఆఫ్

కొరియా),బెద్రి(టర్కీ),పాట్రిక్(ఫ్రాన్స్‌)తో పాటు వియాత్నం,స్పెయిన్,అమెరికాకు చెందిన వారు సభ్యులుగా ఉన్నారు.హైడ్రో కార్బన్లు, భూగర్భ వనరులు, భూకంప అధ్యయనం, ఖనిజాలు, జియోఫిజికల్ ఇన్‌స్ట్రుమెంటేషన్, ఇంజనీరింగ్, భూభౌతిక అధ్యయనం, జియోడైనమిక్స్ మొదలగు పలు అంశాల మీద అధ్యయనం చేయనున్నారు.