- Advertisement -
రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని KCR తరఫున గజ్వెల్‌లో ఇఫ్తార్ విందు ఇచ్చారు మాజీ మంత్రి హరీష్ రావు.ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ యాదవరెడ్డి, దేశపతి శ్రీనివాస్, మాజీ MLC ఫారుఖ్ హుస్సేన్, మాజీ FDC చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ తదితరులు హాజరుకానున్నారు.
బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ భవన్ లో ఘనంగా ఇఫ్తార్ పార్టీ ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు మహమూద్ అలీ, శ్రీనివాస్ గౌడ్ హాజరుకాగా ఇఫ్తార్ పార్టీకి పెద్ద ఎత్తున తరలివచ్చారు ముస్లిం సోదరులు.
Also Read:సహజమైన ప్రోటీన్‌లు ఇవే!
- Advertisement -