టీ20 వరల్డ్ కప్ 2021 అధికారిక గీతం విడుదల..

106
T20 World Cup 2021 anthem
- Advertisement -

అక్టోబర్ 17 నుండి టీ20 వరల్డ్ కప్ 2021 యూఏఈ వేదికగా ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీ నిర్వహణ హక్కులు బీసీసీఐ కే ఉన్న భారత్‌లో కరోనా కారణంగా యూఏఈ వేదికగా నిర్వహిస్తుంది. ఫైనల్ మ్యాచ్ నవంబరు 14న జరగనుంది. కాగా, ఈ టీ20 వరల్డ్ కప్ కోసం అధికారిక గీతాన్ని విడుదల చేశారు. బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ త్రివేది బాణీలు అందించిన ఈ గీతం క్రికెట్ అభిమానులను మరింత హుషారెత్తించేలా క్రికెట్ దిగ్గజాల యానిమేషన్ క్యారెక్టర్స్ తో సాగుతుంది.

- Advertisement -