రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. దీనికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా రెవెన్యూ (డిజాస్టర్ మేనేజ్మెంట్) ముఖ్య కార్యదర్శిగా బూసాని వెంకటేశ్వర్ రావు .. ఎంసీఆర్ హెచ్ఆర్డిఐ అడిషనల్ డెరైక్టర్ జనరల్‌గా డా. ఏ అశోక్ నియమించింది.
అలాగే కరీంనగర్ కలెక్టర్‌గా శశాంక్ నియమించగా.. జోగులాంబ గద్వాల కలెక్టర్‌గా శ్వేతా మోహంతిని నియమించినట్లు ఉత్తర్వులు జారి చేసింది. రాష్ట్ర ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ డైరెక్టర్‌గా సర్ఫరాజ్ అహ్మద్ బాధ్యతు తీసుకున్నారు. ఎక్సైజ్ కమిషనర్ అదనపు బాధ్యతల నుంచి సీనియర్ ఐఏఎస్ అధికారి రిలీవ్ చేస్తు ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది.
Telangana State government: IAS officers transferred..Telangana State government: IAS officers transferred..Telangana State government: IAS officers..