ప్రభాస్ కంటే వారితో నటిస్తేనే థ్రిల్: కాజల్

933
kajal agarwal
- Advertisement -

లక్ష్మీకళ్యాణం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన బ్యూటీ కాజల్ అగర్వాల్‌. సినిమా సినిమాకు వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ అగ్రహీరోలందరితో సినిమాలు చేసిన కాజల్‌…ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిపోయింది. ఇండస్ట్రీలోకి ఎంట్రీ దశాబ్దకాలం గడుస్తున్న యంగ్‌ హీరోయిన్లకు పోటీనిస్తూ సినిమాలు చేసుకుంటూ పోతోంది.

ప్రస్తుతం కమలహాసన్ హీరోగా శంకర్ రూపొందిస్తున్న ‘భారతీయుడు 2’ సినిమాలో కథానాయికగా నటిస్తోంది. భారతీయుడుకి సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొనగా ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

తనకు ప్రభాస్‌తో నటించడం కంటే బాలీవుడ్ స్టార్స్  సల్మాన్‌,టైగర్ శ్రాఫ్‌లతో నటించడం అంటే ఇష్టమని చెప్పి షాక్ ఇచ్చింది. ఇదిఇలా ఉంటే కాజల్..ప్రభాస్‌తో కలిసి డార్లింగ్ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.

Kajal agarwal said i would like to act with bollywood stars salman khan and tiger shroff more than prabhas. I would like to act with Salman,Tiger shroff says Kajal

- Advertisement -