హైడ్రా కొరఢా..ఆరుగురు అధికారులపై కేసులు

9
- Advertisement -

చెరువుల్లో కట్టడాలకు అనుమతులిచ్చిన అధికారులపై కొరఢా ఝుళిపించింది హైడ్రా. ఆరుగురు అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు పోలీసులు. సైబరాబాద్ EOW వింగ్‌లో కేసులు నమోదు చేశారు సీపీ అవినాష్‌. నిజాంపేట మున్సిపల్ కమిషనర్ రామకృష్ణపై కేసు నమోదు చేశారు.

అలాగే చందానగర్ GHMC డిప్యూటీ కమిషనర్ సుదామ్ష్‌, బాచుపల్లి MRO పూల్‌ సింగ్‌పై ,మేడ్చల్-మల్కాజ్‌గిరి ల్యాండ్ రికార్డ్స్‌ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసులు, HMDA అసిస్టెంట్ ప్లానింగ్ ఆఫీసర్ సుధీర్‌కుమార్‌లపై కేసు నమోదు చేశారు పోలీసులు.

దీంతో పాటు #HMDA సిటీ ప్లానర్‌ రాజ్‌కుమార్‌ల హైడ్రా సిఫార్సు మేరకు కేసులు నమోదు చేశారు. ఎఫ్‌టీఎల్ పరిధిలో అనుమతులు ఇవ్వడంపై అధికారులపై చర్యలు తీసుకున్నారు.

Also Read:కౌన్సిలర్ల ముందే కొట్టుకున్న అధికారులు..

- Advertisement -