హైదరాబాద్‌లో ఇలాంటి వాన ఎన్నడూ చూడలేదు. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పాత రికార్డులన్నీ బ్రేక్ అయ్యాయి. గత వందేళ్లలో ఇంతస్ధాయిలో వాన పడటం ఇదే మొదటిసారి. 1903లో చివరిసారి ఇలాంటి వర్షం కురిసినట్లు వాతావరణ శాఖ ఇవాళ చెప్పింది.
ఘట్‌కేసర్-32 సెం.మీ, హయత్‌నగర్- 29.8 సెం.మీ వర్షపాతం ,హస్తినాపురం-28.4 సెం.మీ, సరూర్‌నగర్- 27.3 సెం.మీ వర్షపాతం,అబ్దుల్లాపూర్‌మెట్-26.6 సెం.మీ, కీసర- 26.3 సెం.మీ వర్షపాతం,ఇబ్రహీంపట్నం- 25.7 సెం.మీ, ఓయూ-25.6 సెం.మీ వర్షపాతం,ఉప్పల్- 25.6 సెం.మీ, మేడిపల్లి-24.2 సెం.మీ వర్షపాతం నమోదు అయింది.
కందికల్‌గేట్-23.9 సెం.మీ, రామంతాపూర్ 23.2 సెం.మీ వర్షపాతం,బేగంపేట్-23.2 సెం.మీ, మల్కాజ్‌గిరి-22.6 సెం.మీ ,అల్వాల్ 22.1 సెం.మీ, ఆసిఫ్‌నగర్, సైదాబాద్‌లో 20 సెం.మీ వర్షపాతం,కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, ఖైరతాబాద్‌లో 20 సెం.మీ వర్షపాతం నమోదైంది.