- Advertisement -
ఇటీవలె ప్రయాణీకులకు షాకిస్తూ హైదరాబాద్ మెట్రో చార్జీలను పెంచిన సంగతి తెలిసిందే. కనిష్ఠ ధర రూ.10 నుంచి రూ.12కు, గరిష్ఠ ధర రూ.60 నుంచి రూ.75కు పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. దీనిపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతున్న నేపథ్యంలో గుడ్ న్యూస్ చెప్పింది హైదరాబాద్ మెట్రో.
ఇటీవల పెంచిన మెట్రో చార్జీలపై 10% డిస్కౌంట్ ప్రకటించింది మెట్రో సంస్థ. మే 24 నుంచి అమల్లోకి రానున్నట్లు ప్రకటించింది మెట్రో రైలు సంస్థ.

- Advertisement -

