మెట్రో ప్రయాణికులకు శుభవార్త

425
Ameerpet-LB Nagar Metro
- Advertisement -

మెట్రో ప్రయాణికులకు శుభవార్త తెలిపింది. ఐటి ప్రాంతానికి మరింత చేరువుగా మెట్రో పరుగులు పెట్టబోతుంది. ఇప్పటికే హైటెక్ సిటి వరకు పరుగులు పెడుతున్న మెట్రోను మరో కిలో మీటర్ పోడిగించి మైండ్ స్పెస్ జంక్షన్ వరకు నడపాడానికి అధికారులు సిద్దమౌతున్నారు. ఈ నెల 29న ఈ మార్గాన్ని ప్రారంభించనున్నారు అధికారులు.

మైండ్ స్పెస్ జంక్షన్ వరకు రైలు అందుబాటులోకి రావడం ద్వారా ఇనార్బీట్ మాల్ మార్గంలో ఐటి కంపనీలకు…., గచ్చిబౌలి జంక్షన్ లో వరకు ఉన్నా ఐటి కంపనీల ఉద్యోగులకు మరింత సౌకర్యవంతంగా ఉండనుంది. ఈ కిలోమీటర్ మార్గం అందుబాటులోకి వచ్చినతరువాత కారిడార్ త్రీ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చినట్లు అవుతుంది. ఇక కారిడార్ టూ జెబిఎస్ నుండి సిబిఎస్ వరకు జనవరిలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

hyderabad Metro Extended To Hitech City Mind Space..

- Advertisement -