నేటి బంగారం, వెండి ధరలివే

220
gold
- Advertisement -

బంగారం ధ‌ర‌లు కొద్దిరోజులుగా తగ్గుముఖం పడుతున్నాయి. హైద‌రాబాద్ బులియ‌న్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధ‌ర స్థిరంగా రూ. 44,200 కి చేరగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధ‌ర రూ. 10 తగ్గి రూ. 48,220 కి చేరింది. ఇక కేజీ వెండి ధర రూ. 100 తగ్గి రూ. 63,600కి చేరింది. దేశీయంగా మార్కెట్లు తిరిగి క్రమంగా పుంజుకోవ‌డంతో బంగారం ధ‌ర‌లు తగ్గుముఖం ప‌డుతున్నాయి.

- Advertisement -