నేటి బంగారం, వెండి ధరలివే

188
gold
- Advertisement -

బంగారం కొనుగోలుదారులకు షాక్. పసిడి ధరలు పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 150 పెరుగగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.160 వరకు పెరిగింది.పసిడి బాటలోనే వెండి ధరలు పెరిగాయి. కేజీ వెండిపై రూ.500కి పైగా పెరిగాయి.

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,900 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.54,440గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,900 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.54,440గా ఉంది.

ఇక హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ. 73,000గా ఉండగా చెన్నైలో కిలో వెండి రూ.73,000,ముంబైలో రూ.68,100,ఢిల్లీలో రూ.68,100గా ఉంది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -