నేటి బంగారం,వెండి ధరలివే

190
gold
- Advertisement -

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 10 పెరిగి రూ.47,110కి చేరగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.10 పెరిగి రూ. 51,390 కి చేరింది. కిలో వెండి ధర రూ.100 తగ్గి రూ. 73,600కి చేరింది.

- Advertisement -