స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు..

207
gold
- Advertisement -

బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 10 పెరిగి రూ.46,020కి చేరగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 10 పెరిగి రూ. 50,200కి చేరింది. బంగారం ధరలు పెరిగితే, వెండి ధర మాత్రం భారీగా తగ్గింది. మార్కెట్లో కిలో వెండి ధర రూ. 3,800 తగ్గి.. రూ.63,600కి చేరింది.

- Advertisement -