నేటి బంగారం ధరలివే!

179
gold rate

అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర తగ్గినా దేశీయ మార్కెట్‌లలో మాత్రం బంగారం ధరలో ఎలాంటి మార్పులేదు. హైదరాబాద్ మార్కెట్‌లో బుధవారం బంగారం ధర స్థిరంగా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,850గా ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర రూ.53,290 వద్ద స్థిరంగా ఉంది.

బంగారం ధర స్ధిరంగా ఉంటే వెండి ధర మాత్రం రూ.100 తగ్గింది. ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.68,000కు చేరింది. ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధర ఔన్స్‌కు 0.34 శాతం తగ్గుదలతో 1936 డాలర్లుగా ఉండగా వెండి ధర ఔన్స్‌కు 0.62 శాతం తగ్గుదలతో 26.83 డాలర్లకు చేరింది.