హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత…

132
drugs
- Advertisement -

హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు. డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముంబయి ముఠాను అరెస్టు చేశారు పోలీసులు. నూతన సంవత్సర వేడుకలకు డ్రగ్స్ తీసుకొచ్చినట్లు సమాచారం. ముగ్గురు సభ్యుల ముఠాను అరెస్టు చేశారు పోలీసులు.

కొకైన్, హెరాయిన్, మత్తు పదార్థాలు సీజ్ చేశారు పోలీసులు. ముంబయి నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్ తీసుకొచ్చినట్లు గుర్తించారు. ఉత్తర, పశ్చిమ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసుల సంయుక్త ఆపరేషన్ నిర్వహించారు.

- Advertisement -