దేశంలోనే తొలిసారి.. కోవిడ్ పేషెంట్స్‌కు ప్లాస్మా పౌడర్..‌

139
Plasma
- Advertisement -

హైదరాబాద్ వైద్యులు అరుదైన ఘనత సాధించారు. దేశంలోనే తొలిసారిగా కోవిడ్ పేషెంట్స్ కు ప్లాస్మా పౌడర్‌ను తయారు చేస్తున్నారు శాస్త్రవేత్తలు. కరోనా రికవరీ పేషంట్స్ నుంచి తీసిన ప్లాస్మాను పౌడర్‌గా చేస్తారు. ఈ పౌడర్‌ను సెలయిన్‌లో కలిపి బాడీలోకి ఇంజెస్ట్ చేస్తారు. డైరెక్ట్ ప్లాస్మా కంటే ఈ పౌడర్ ద్వారా ఎక్కువ యాంటీ బాడీస్ ఉత్పత్తి అవుతాయంటున్నారు ఈ ఎస్ ఐ డాక్టర్ శ్రీనివాస్. ఇప్పటికే క్లినికల్ ట్రయిల్స్ కోసం ఐసిఎమ్ఆర్‌కు అప్లై చేసింది ఈఎస్ఐ. ప్లాస్మాను ఒక సంవత్సరం మాత్రమే స్టోర్ చేయవచ్చు.కానీ ఈ పౌడర్‌ను 5 ఇయర్స్ పాటు లైఫ్ టైం ఉంటుందన్నారు ఈ ఎస్ ఐ డాక్టర్స్. ప్లాస్మాను పౌడర్‌గా మార్చడం వల్ల నార్మల్ టెంపరేచర్‌లో ప్రిజర్వ చేయవచ్చని వైద్యులు తెలిపారు.

- Advertisement -