తిరుమల శ్రీవారికి కొప్పెర విరాళం

6
- Advertisement -

తిరుమల శ్రీవారికి కొప్పెర(హుండీ) విరాళంగా అందించారు. కొప్పెరను విరాళంగా అందజేశారు కొప్పెర వంశీయులు సాయి సురేష్.

1821 నుంచి 1914 వరకు శ్రీవారికి కొప్పెరను తమ పూర్వీకులే అందజేయడం ఆనవాయితీగా వస్తోందని తెలిపారు కొప్పెర సాయి సురేష్.

70 కిలోల బరువున్న ఈ కొప్పెర రూ.2.50 లక్షలు విలువ కాగా.. తయారీకి నెల రోజులు పడుతుందని వెల్లడించారు.

Also Read:BB9:కెప్టెన్ కంటెండర్లు వీరే!

- Advertisement -