బీహార్ అసెంబ్లీ ఎన్నికల అప్‌డేట్..

9
- Advertisement -

బీహార్ అసెంబ్లీ ఎన్నికల మొదటి విడత నామినేషన్ల దాఖలు ప్రక్రియ నేటితో ముగియనుంది. రెండు విడతల్లో 243 స్థానాలకు జరగనున్నాయి బీహార్ అసెంబ్లీ ఎన్నికలు.

నవంబర్ 6న జరగనున్న మొదటి దశ ఎన్నికల పోలింగ్ జరగనుంది. మొదటి దశలో 121 స్థానాలకు జరగనుంది పోలింగ్. నవంబర్ 11న రెండో దశ ఎన్నికల పోలింగ్ జరగనుండగా రెండో దశలో 122 స్థానాలకు పోలింగ్ జరగనుంది.

అక్టోబర్ 20తో ముగియనుంది రెండో విడత నామినేషన్ల దాఖలు ప్రక్రియ. నవంబర్ 14 న ఎన్నికల ఫలితాలు ప్రకటించనుంది కేంద్ర ఎన్నికల సంఘం.

Also Read:BB9:కెప్టెన్ కంటెండర్లు వీరే!

- Advertisement -