‘హల్ చల్’ సెన్సార్ పూర్తి..

433
Hulchul Movie
- Advertisement -

రుద్రాక్ష్, ధన్య బాలకృష్ణ జంటగా శ్రీ రాఘవేంద్ర ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న చిత్రం హల్ చల్. శ్రీపతి కర్రి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తాజాగా హల్ చల్ సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. నవంబర్ లో సినిమాను విడుదల చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.

ఈ మూవీ సెన్సార్ సభ్యుల నుంచి క్లీన్ యు సర్టిఫికెట్ అందుకుంది. రాజ్ తోట సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. భరత్ మధుసూదనన్ సంగీతం అందిస్తున్నారు. శ్రీ రాఘవేంద్ర ఆర్ట్ క్రియేషన్స్ సంస్థలో ప్రత్యూష కొల్లూరి సమర్పిస్తుండగా గణేష్ కొల్లూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Hulchul Movie

నటీనటులు:రుద్రాక్ష్, ధన్య బాలకృష్ణ..సాంకేతిక నిపుణులు: రచన దర్శకుడు: శ్రీపతి కర్రి,నిర్మాత: గణేష్ కొల్లూరి,సమర్పణ: ప్రత్యూష కొల్లూరి,నిర్మాణ సంస్థ: శ్రీ రాఘవేంద్ర ఆర్ట్ క్రియేషన్స్,కో ప్రొడ్యూసర్: సుజాత బిజిగిరి,ఎడిటర్: ప్రవీణ్ పూడి,సినిమాటోగ్రఫీ: రాజ్ తోట,సంగీతం: భరత్ మధుసూదనన్.

- Advertisement -