- Advertisement -
జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద ప్రవాహం పోటెత్తింది. 16 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. పూర్తి స్థాయి నీటి మట్టం 318.516 మీటర్లుకాగా ప్రస్తుత నీటిమట్టం: 318.250 మీటర్లు.
పూర్తి స్థాయి నీటి నిల్వ: 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ: 5.504 టీఎంసీలు. ప్రాజెక్టు ఇన్ ఫ్లో 1,45,000 క్యూసెక్కులు ఉండగా ఔట్ ఫ్లో 1,48,778 క్యూసెక్కులుగా ఉంది.
5 పవర్ హౌస్ లలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.
Also Read:AP:మహిళలకు ఉచిత బస్సు పథకం ప్రారంభం
- Advertisement -

