యాదాద్రికి పోటెత్తిన భక్తులు

31
yadadri
- Advertisement -

ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రికి భక్తులు పోటెత్తారు. లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. స్వామివారికి మొక్కులు తీర్చుకోవడానికి బారులు తీరారు. స్వామి వారి దర్శనం అనంతరం ప్రసాదం కొనుగోలు చేసేందుకు భక్తులు క్యూ కట్టారు.

స్వామివారి ఉచిత దర్శనానికి రెండు గంటలు, ప్రత్యేక దర్శనానికి గంట సమయం పడుతోంది. భక్తులు క్యూలైన్లో వేచి ఉన్నారు. తిరు మాడ వీధుల్లో భక్తులతో నిండి పోయింది.

- Advertisement -